Home » Bigg Boss 7 Telugu
శనివారం ఎపిసోడ్ లో పూర్తిగా శివాజీని టార్గెట్ చేశారు. గత వారం టాస్కుల్లో సంచలక్ గా పవరాస్త్ర గెలుచుకున్న శివాజీ, సందీప్ లు ఉన్నారు
తెలుగు రియాలిటీ షో బిగ్బాస్ (Bigg Boss) సీజన్ 7లో నాలుగో వారం పూర్తి కావొచ్చింది. శనివారం ఎపిసోడ్కు సంబంధించిన ప్రొమోను రిలీజ్ చేశారు. బెల్ట్ పట్టుకుని ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున.
నాలుగో పవరాస్త్ర కోసం టాస్కులు పెడుతున్నాడు బిగ్బాస్.
బజర్ మోగగానే కంటెస్టెంట్లు అందరూ పరిగెత్తుకుంటూ వెళ్లి ఏటీఎం బజర్ నొక్కేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట జరిగింది. పల్లవి ప్రశాంత్ తలకు దెబ్బతగలడంతో కుప్పకూలిపోయాడు.
నాలుగో వారం మొదలవ్వగా సోమవారం చప్పగా సాగింది. మంగళవారం మాత్రం నామినేషన్స్ తో ఫుల్ ఫైర్ మీద సాగింది బిగ్బాస్ ఎపిసోడ్. ఈ సారి నామినేషన్స్ కొంచెం కొత్తగా చేయించాడు బిగ్బాస్.
బిగ్బాస్ తెలుగు సీజన్ 7లో మూడు వారాలు ముగిశాయి. 14 మంది కంటెస్టెంట్లతో షో ప్రారంభం కాగా.. వారానికి ఒక్కొక్కరు చొప్పున ముగ్గురు ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం హౌస్లో 11 మంది ఉన్నారు.
బిగ్బాస్ తెలుగు సీజన్ 7లో మూడు వారాలు పూర్తి అయ్యాయి. ముగ్గురు కంటెస్టెంట్లు కిరణ్ రాథోడ్, షకీలా, దామిని లు ఎలిమినేట్ అయ్యారు. నాలుగో వారంలోకి అడుగుపెట్టింది.
శనివారం ఎపిసోడ్ లో పవరాస్త్ర, ఆ తర్వాత గేమ్స్ నడిపించిన బిగ్బాస్ ఇక నిన్న ఆదివారం నాటి ఎపిసోడ్ లో గేమ్స్ ఆడించడం, సెలబ్రిటీని తీసుకురావడంతో పాటు ఎలిమినేషన్ కూడా చేసేశారు.
బిగ్బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 7లో మూడో వారం పూర్తి కావొచ్చింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌజ్లోకి అడుగుపెట్టగా మొదటి వారంలో కిరణ్ రాథోడ్ (Kiran Rathod), రెండో వారంలో షకీలా (Shakeela) లు ఎలిమినేట్ అయ్యారు.
గేమ్ ఛేంజర్, సేఫ్ గేమర్ అనే టాస్క్ ఇచ్చాడు నాగార్జున. శివాజీ, సందీప్ తప్ప మిగిలిన వాళ్లంతా వాళ్ళిద్దర్నీ తప్ప వేరే వాళ్ళకి ఆ టైటిల్స్ ఇచ్చి ఆ టైటిల్ ఉన్న బ్యాడ్జీలని పెట్టమన్నాడు నాగ్.