Home » Bigg Boss 7 Telugu
బిగ్‌బాస్ (BiggBoss) తెలుగు రియాలిటీ షో కు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ షోను చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
బిగ్‌బాస్ సీజన్ 7 ప్రకటించడంతో ఈ షో అభిమానులు ఆసక్తిగా ఎప్పుడు మొదలవుతుందా, ఈ సారి షోలో ఎవరెవరు సెలబ్రిటీలు వస్తారో, ఎవరు ఇక్కడికి వచ్చి సెలబ్రిటీలు అవుతారో అని వెయిట్ చేస్తున్నారు.
ఎక్కడో విదేశాల్లో పుట్టిన రియాలిటీ షో బిగ్‌బాస్(Bigg Boss). మన దేశంలో తొలుత హిందీ భాషలో ప్రారంభమైంది. ఆ తరువాత క్రమంగా అన్ని బాషల్లోనూ సక్సెస్ పుల్గా దూసుకుపోతుంది.
తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షోగా బిగ్‌బాస్ ఎలాంటి సెక్సెస్‌ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా బిగ్‌బాస్ 6 సీజన్ కూడా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యి గ్రాండ్ ఫినాలేతో ఈ సీజన్‌ను ఫినిష్ చేసుకుంది. బిగ్‌బాస్ 6 వ