Home » Bigg Boss 7 Telugu
ఇటీవలే ప్రశాంత్ జైలుకి వెళ్లి బెయిల్ మీద బయటకి వచ్చాడు. జైలు నుంచి వచ్చాక మొదటిసారి బిగ్బాస్ హౌస్ లోని తన సపోర్టర్స్ తో పార్టీ చేసుకున్నాడు ప్రశాంత్.
జైలు నుంచి ప్రశాంత్ రిలీజ్
నాలుగు రోజుల పాటు జైల్లో ఉన్నారు పల్లవి ప్రశాంత్. చంచల్ గూడా జైలు వద్దకు అభిమానులు భారీగా చేరుకున్నారు.
తాజాగా పల్లవి ప్రశాంత్ అరెస్ట్ తర్వాత మొదటిసారి శివాజీ స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు.
బిగ్బాస్ నుంచి బయటకి వచ్చాక మొదటిసారి డైరెక్ట్ గా ప్రశాంత్ మాట్లాడుతూ ఓ వీడియో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
బిగ్బాస్ హౌస్ లో ఉండగా, హౌస్ లోకి వెళ్లేముందు నేను రైతులకు హెల్ప్ చేస్తా, బిగ్బాస్ విన్ అయితే వచ్చే డబ్బులు రైతులకు పంచుతా అన్నాడు ప్రశాంత్.
వీడియో, సీసీటీవీ పుటేజీ ఆధారంగా మరికొంత మంది ఆకతాయిలను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు.
గతంలో అనేకసార్లు నారాయణ బిగ్బాస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు, కోర్టులో కేసు కూడా వేశారు. తాజాగా బిగ్బాస్ ఘటనపై సీపీఐ నారాయణ మాట్లాడుతూ..
బిగ్బాస్ ఫ్యాన్స్ పై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఫైర్ అయ్యారు. కొందరు ఆర్టీసీ బస్సులపై దాడి చేశారని, వారి దాడిలో ఆరు బస్సుల అద్దాలు ధ్వంసం అయ్యాయని అన్నారు.
అమర్ దీప్, ప్రశాంత్ ఫ్యాన్స్ మధ్య గొడవ అవ్వగా ఓ బస్సు అద్దాలు కూడా పగలకొట్టారు. దీంతో ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.