బిగ్ బాస్ ఫ్యాన్స్ బీభత్సం.. కార్లు, బస్సు అద్దాలు ధ్వంసం
అమర్ దీప్, ప్రశాంత్ ఫ్యాన్స్ మధ్య గొడవ అవ్వగా ఓ బస్సు అద్దాలు కూడా పగలకొట్టారు. దీంతో ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
నిన్న బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ జరగగా పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. దీంతో ప్రశాంత్ ఫ్యాన్స్ బిగ్ బాస్ హౌస్ సెట్ బయట హంగామా చేశారు. వేరే కంటెస్టెంట్స్, వారి కార్లపై దాడు చేసి కార్లు డ్యామేజ్ చేసి, వారిని భయపెట్టారు. ఈ నేపథ్యంలో అమర్ దీప్, ప్రశాంత్ ఫ్యాన్స్ మధ్య గొడవ అవ్వగా ఓ బస్సు అద్దాలు కూడా పగలకొట్టారు. దీంతో ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.