Home » Pallavi Prashanth
బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) విన్నర్ గా నిలిచిన ఆర్మీ మ్యాన్ కళ్యాణ్ పడాల.
పల్లవి ప్రశాంత్ జైలు నుంచి బయటకు వచ్చాక శుభశ్రీతో పాటు యావర్, తేజ, శివాజీ, భోలే అందరు కలిసి భోలే ఇంట్లో పార్టీ చేసుకున్నారు.
ఇటీవలే ప్రశాంత్ జైలుకి వెళ్లి బెయిల్ మీద బయటకి వచ్చాడు. జైలు నుంచి వచ్చాక మొదటిసారి బిగ్‌బాస్ హౌస్ లోని తన సపోర్టర్స్ తో పార్టీ చేసుకున్నాడు ప్రశాంత్.
ఈ కేసులో బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేయడం, ఆయన బెయిల్ మీద బయటకు రావడం జరిగాయి.
జైలు నుంచి ప్రశాంత్ రిలీజ్
నాలుగు రోజుల పాటు జైల్లో ఉన్నారు పల్లవి ప్రశాంత్. చంచల్ గూడా జైలు వద్దకు అభిమానులు భారీగా చేరుకున్నారు.
పల్లవి ప్రశాంత్ ఎక్కడా కూడా సమావేశాలు నిర్వహించకూడదని, మీడియాతో మాట్లాడకూడదని నాంపల్లి కోర్టు ఆదేశించింది... Bigg Boss 7 Telugu Winner Pallavi Prashanth
తాజాగా పల్లవి ప్రశాంత్ అరెస్ట్ తర్వాత మొదటిసారి శివాజీ స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు.
పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌లో సంచలనాలు
పల్లవి ప్రశాంత్ ను బుధవారం రాత్రి పోలీసులు మెజిస్టేట్ ముందు హాజరుపర్చారు. ఈ క్రమంలో అతనికి 14రోజుల రిమాండ్ విధించారు. అనంతరం చంచల్ గూడ జైలుకు తరలించారు.