Subhashree : జైలు నుంచి వచ్చాక పల్లవి ప్రశాంత్‌తో శుభశ్రీ మీట్.. స్పై బ్యాచ్ వీడియో చూశారా?
పల్లవి ప్రశాంత్ జైలు నుంచి బయటకు వచ్చాక శుభశ్రీతో పాటు యావర్, తేజ, శివాజీ, భోలే అందరు కలిసి భోలే ఇంట్లో పార్టీ చేసుకున్నారు.
Subhashree : పల్లవి ప్రశాంత్ జైలు నుంచి బయటకు వచ్చాక శుభశ్రీతో పాటు యావర్, తేజ, శివాజీ, భోలే అందరు కలిసి భోలే ఇంట్లో పార్టీ చేసుకున్నారు.