Home » Bigg Boss 7 Telugu
బిగ్బాస్ 7 హౌస్ లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. అయితే వీరిలో ఎవరెవరికి ఎంతెంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారో తెలుసా..?
బిగ్బాస్ సీజన్ 7లో పద్నాల్గవ కంటెస్టెంట్ గా నటుడు అమర్ దీప్(Amardeep Chowdary) ఎంట్రీ ఇచ్చాడు.
బిగ్బాస్ సీజన్ 7లో పదమూడవ కంటెస్టెంట్ గా ఇన్స్టాగ్రామ్(Instagram) ఇన్ఫ్లూయెన్సర్ పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) ఎంట్రీ ఇచ్చాడు.
బిగ్బాస్ సీజన్ 7లో పన్నెండవ కంటెస్టెంట్ గా సీనియర్ నటి కిరణ్ రాథోడ్(Kiran Rathore) ఎంట్రీ ఇచ్చింది.
బిగ్బాస్ సీజన్ 7లో పదకొండవ కంటెస్టెంట్ గా డాక్టర్(Doctor), నటుడు గౌతమ్ కృష్ణ(Gautham Krishna) ఎంట్రీ ఇచ్చాడు.
బిగ్బాస్ సీజన్ 7లో పదవ కంటెస్టెంట్ గా నటి రతిక రోజ్(Rathika Rose) ఎంట్రీ ఇచ్చింది.
బిగ్బాస్ సీజన్ 7లో తొమ్మిదవ కంటెస్టెంట్ గా ఆర్టిస్ట్, ఫుడ్ వ్లాగర్(Food Vlogger) టేస్టీ తేజ(Tasty Teja) ఎంట్రీ ఇచ్చాడు.
సీరియల్ నటి శోభా శెట్టి.. అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ కార్తీకదీపం మోనిత(Monitha) అంటే ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ కూడా గుర్తుపట్టేస్తారు.
బిగ్బాస్ సీజన్ 7లో ఏడవ కంటెస్టెంట్ గా ప్రముఖ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ ఆట సందీప్(Aata Sandeep) ఎంట్రీ ఇచ్చాడు.
బిగ్బాస్ సీజన్ 7లో ఐదవ కంటెస్టెంట్ గా శుభశ్రీ రాయగురు ఎంట్రీ ఇచ్చింది.