Home » Bigg Boss 7 Telugu
బిగ్‌బాస్ సీజన్ 7లో నాల్గవ కంటెస్టెంట్ గా మోడల్ ప్రిన్స్ యావర్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రతి సారి షోలో ఒక మోడల్ ని కూడా తీసుకొస్తారని తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యావర్ ని తీసుకొచ్చారు.
బిగ్‌బాస్ సీజన్ 7లో మూడవ కంటెస్టెంట్ గా సింగర్(Singer) దామిని భట్ల వచ్చింది.
బిగ్‌బాస్ సీజన్ 7లో రెండవ కంటెస్టెంట్ గా మన అందరికి తెలిసిన నటుడు శివాజీ వచ్చారు. శివాజీ గురించి మన అందరికి తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ఆయన్ని సినిమాల్లో చూస్తున్నాం.
ఈసారి బిగ్‌బాస్ సీజన్ 7లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. ఇందులో కొంతమంది అందరికి తెలిసిన వాళ్ళు ఉండగా కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో మాత్రమే పాపులారిటీ తెచ్చుకున్న వాళ్ళని తీసుకొచ్చారు. బిగ్‌బాస్ సీజన్ 7లో మొదటి కంటెస్టెంట్ గా నటి ప�
బిగ్‌బాస్ సీజన్ 7 మొదలైపోయింది. ఇక ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ గా ఎవరు కనిపించబోతున్నారు అని అందరిలో ఆసక్తి నెలకుంది.
మరికొన్ని గంటల్లో తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ (Bigg Boss) సీజన్ 7 షురూ కానుంది. ఈ సీజన్‌కు కూడా కింగ్ నాగార్జున(Nagarjuna)నే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.
బిగ్‌బాస్ సీజన్ 7 నేడు సెప్టెంబర్ 3 సాయంత్రం నుంచే ప్రారంభం కానుంది. నేడు ఓపెనింగ్ రోజు కాబట్టి బిగ్‌బాస్ షో సాయంత్రం 7 గంటలకు ప్రారంభం అవుతుంది.
తాజాగా బిగ్ బాస్ లోకి మరో హాట్ యాక్ట్రెస్ పేరు వినిపిస్తుంది. హాట్ యాక్ట్రెస్ కిరణ్ రాథోడ్ ని బిగ్ బాస్ లోకి తీసుకురాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో బిగ్‌బాస్ (Bigg Boss) రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయవంతంగా ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. ఏడో సీజన్ త్వరలో ప్రారంభమవుతుంది అంటూ గత కొద్ది రోజులుగా ఊరిస్తూ వస్తున్నారు.
మిమిక్రితో కెరీర్ స్టార్ట్ చేసి జబర్దస్త్ తో మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు కెవ్వు కార్తీక్. ప్రస్తుతం కమెడియన్ గా పలు సినిమాల్లో కనిపిస్తూ అలరిస్తున్నాడు.