Home » Bigg Boss 9 Telugu Title Winner
బిగ్‌బాస్ ఇచ్చిన 20 లక్షల రూపాయల గోల్డెన్ బ్రీఫ్ కేసును కూడా వద్దనుకుని చివరి వరకూ విజయంపై నమ్మకంతో నిలబడ్డాడు కల్యాణ్. ఆ నమ్మకమే కల్యాణ్‌ను విజేతని చేసింది.
టైటిల్ కోసం ఇద్దరి మధ్య గట్టి పోటీనే నడిచింది. నువ్వా నేనా అన్నట్టుగా ఓటింగ్ జరిగింది.