-
Home » Bigg Boss 9 Top 3 List
Bigg Boss 9 Top 3 List
మారుతున్న లెక్కలు.. బిగ్ బాస్ సీజన్ 9 టాప్ 3 వీళ్ళే.. విన్నర్ విషయంలో క్లారిటీగా ఉన్న ఆడియన్స్..
December 3, 2025 / 07:15 PM IST
బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9) ముగింపు దశకు చేరుకుంది. ఆట ముందుకు సాగుతున్న కొద్దీ గేమ్ కఠినం అవుతోంది. మరికొన్ని వారాల్లో సీజన్ 9 విన్నర్ ఎవరు అనేది తెలిసిపోతుంది.