-
Home » Bigg Boss Deepthi Sunaina
Bigg Boss Deepthi Sunaina
దీప్తి సునైనా క్యూట్ & హాట్ సెల్ఫీలు..
నటి, బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునైనా తాజాగా తన క్యూట్, హాట్ సెల్ఫీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. (Deepthi Sunaina)
చెన్నైలో కొత్త బిజినెస్ మొదలుపెట్టిన దీప్తి సునైన.. ఫొటోలు..
నటి, బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునైన తాజాగా చెన్నైలో మేకప్ క్లినిక్ బిజినెస్ మొదలుపెట్టింది. ఈ బిజినెస్ ఓపెనింగ్ కి సంబంధించిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కొత్త టాటూ వేయించుకున్న దీప్తి సునైనా.. ఏం వేయించుకుందో చూశారా? ఆ టాటూ అర్ధం ఏంటంటే..
దీప్తి సునైనా కొత్త టాటూ చూశారా..
స్పెషల్ డిజైనింగ్ లైట్స్‌లో దీప్తి సునైనా ఫొటోషూట్..
బిగ్ బాస్ ఫేమ్, నటి దీప్తి సునైనా తాజాగా ఇలా షాడో లైట్స్ లో స్పెషల్ ఫొటోషూట్ చేసింది.
కొత్త కార్ కొన్న సెలబ్రేషన్స్‌లో.. చీరలో దీప్తి సునైనా క్యూట్ పోజులు..
యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునైనా తాజాగా కొత్త కార్ కొనడంతో దానికి పూజ చేయించి, కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకుంది. ఈ సెలబ్రేషన్స్ లో చీరలో పాల్గొనడంతో తన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది దీప్తి.
Deepthi Sunaina : ఆకుపచ్చని ప్రకృతిలో దీప్తి సునైనా పరువాలు..
యూట్యూబర్ దీప్తి సునైనా ప్రస్తుతం పలు ప్రైవేట్ ఆల్బమ్స్ చేసుకుంటుంది. తాజాగా ఇలా పింక్ డ్రెస్ లో ప్రకృతిలో ఎంజాయ్ చేస్తూ ఫోటోలు దిగింది.
Deepti Sunaina : పెయింట్ వేస్తూ సరదాగా ఫోజులిచ్చిన దీప్తి సునైనా..
యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునైనా యూట్యూబ్ లో ప్రైవేట్ ఆల్బమ్స్ చేసుకుంటూ బిజీగా ఉంది. అప్పుడప్పుడు ఇలా సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తుంది. తాజాగా పెయింట్ వేస్తూ సరదాగా అల్లరి చేస్తున్న క్యూట్ ఫోటోలని పోస్ట్ చేసింది దీప్తి.