Home » Bigg boss latest updates
బిగ్బాస్ తెలుగు ఐదో సీజన్ చివరి దశకి వచ్చేసింది. హౌస్ లో పదమూడో వారంలోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో శ్రీరామచంద్ర ఇప్పటికే ఫైనల్ కు చేరుకున్నారు.