Home » Bigg Boss OTT 1
వింత వింత డ్రెస్సులతో విమర్శలు ఎదుర్కునే నటి ఉర్ఫీ జావేద్ ఈసారి నెటిజన్లకు నిజంగానే షాక్ ఇచ్చారు. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.