Home » Bigg Boss Rathika
బిగ్బాస్ ఫేమ్ రతిక రోజ్ తాజాగా ఇలా క్యూట్ గా ఫొటోలు దిగి షేర్ చేసింది.
భగవంత్ కేసరి సినిమాలో ఇటీవల బిగ్బాస్(Bigg Boss) నుంచి ఎలిమినేట్ అయిన రతిక రోజ్ నటించింది.
రతిక గతంలో నారప్ప, దృశ్యం 2, నేను స్టూడెంట్ సర్.. లాంటి పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. హీరోయిన్ అవ్వాలని ఎప్పట్నుంచో కలలు కంటుంది ఈ భామ.