Home » Bigg Boss season
తెలుగు బిగ్ బాస్ – 4 ప్రోమో వచ్చేసింది. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున వేషం చూసి షాక్ తిన్నారు. వృద్ధుడి వేషంలో ఆయన కనిపిస్తున్నారు. తెల్లటి గడ్డం, తెల్లటి జట్టు, కళ్లద్దాలు ధరించాడు. పాతకాలంలో దూరం వస్తువులను చూసే (బూతద్దం) వస్తువును ఉపయోగించి.