Home » Bigg Boss Telugu
సంచలనాలకు కేరాఫ్ గా నిలిచే బుల్లితెర రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు 3’ షో ఈసారి మాత్రం సంచనాలు పెద్దగా లేకుండా సరదాగా.. కాస్త భావోద్వేగంగా సాగుతుంది. విజయవంతంగా రన్ అవుతూ 8వారాలు పూర్తిచేసుకుంది బిగ్ బాస్ షో. నాగార్జున హోస్ట్‌గా కొనసాగుతున�