-
Home » Bigg Boss Vasanthi
Bigg Boss Vasanthi
OG మానియాలో బిగ్ బాస్ వాసంతి.. భర్తతో కలిసి స్పెషల్ OG డ్రెస్ లో పోజులు..
సీరియల్ నటి, బిగ్ బాస్ ఫేమ్ వాసంతి కృష్ణన్ తన భర్తతో కలిసి OG హుడీలు వేసి పవన్ కళ్యాణ్ OG సినిమాకు సందడి చేయడానికి రెడీ అయింది.
భర్తతో కలిసి బిగ్ బాస్ వాసంతి వినాయక చవితి సెలబ్రేషన్స్.. ఫొటోలు..
బిగ్ బాస్ ఫేమ్, నటి వాసంతి కృష్ణన్ తన భర్త పవన్ కళ్యాణ్ తో కలిసి వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Vasanthi Krishnan)
భర్తతో కలిసి క్యూట్ హోలీ ఫొటోలు షేర్ చేసిన బిగ్ బాస్ భామ..
బిగ్ బాస్ భామ, సీరియల్ నటి వాసంతి కృష్ణన్ తాజాగా తన భర్తతో కలిసి హోలీ సెలబ్రేషన్స్ ని ఎంజాయ్ చేసిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
బిగ్బాస్ ఫేమ్ వాసంతి కృష్ణన్ - పవన్ కళ్యాణ్ పెళ్లి ఫొటోలు చూశారా?
నటి, బిగ్ బాస్ ఫేమ్ వాసంతి కృష్ణన్ తన ప్రియుడు పవన్ కళ్యాణ్ ని ఇటీవల పెళ్లి చేసుకుంది. తాజాగా వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
నటుడు పవన్ కళ్యాణ్ని పెళ్లి చేసుకున్న బిగ్బాస్ భామ.. అనంతరం వెంకన్న సన్నిధిలో..
తాజాగా వాసంతి కృష్ణన్ - పవన్ కళ్యాణ్ వివాహం ఘనంగా తిరుపతిలో జరిగింది.
బిగ్బాస్ ఫేమ్ వాసంతి కృష్ణన్ నిశ్చితార్థం ఫొటోలు..
బిగ్బాస్ ఫేమ్ వాసంతి కృష్ణన్ నిశ్చితార్థం నటుడు పవన్ కళ్యాణ్ తో ఇటీవల తిరుపతిలో జరిగింది. త్వరలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.
పెళ్లి పీటలెక్కబోతున్న బిగ్బాస్ భామ.. ప్రియుడితో నిశ్చితార్థం..
సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న వాసంతి గత సీజన్ బిగ్బాస్ లో పాల్గొని మరింత పాపులర్ అయింది. తాజాగా వాసంతి నిశ్చితార్థం జరిగింది.