Vasanthi Krishnan Pawan kalyan : బిగ్‌బాస్ ఫేమ్ వాసంతి కృష్ణన్ – పవన్ కళ్యాణ్ పెళ్లి ఫొటోలు చూశారా?

నటి, బిగ్ బాస్ ఫేమ్ వాసంతి కృష్ణన్ తన ప్రియుడు పవన్ కళ్యాణ్ ని ఇటీవల పెళ్లి చేసుకుంది. తాజాగా వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10