Home » Bigg Boss winner
అన్ని భాషల్లోనూ కలిపి ఇప్పటివరకు 32 బిగ్‌బాస్ షోలు జరిగాయి. నాలుగు ఇంకా రన్నింగులో ఉన్నాయి. తెలుగులో ఇప్పుడు పూర్తయ్యింది మూడవ సీజన్. అసలు తెలుగులో ఈ షోకి ఇంత ఆదరణ వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. అయితే ఎన్టీఆర్ ఫస్ట్ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిం�
ఆఖరి ఘట్టాలకు వచ్చేసింది బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 వంద రోజులు పాటు సాగిన ఎట్టకేలకు ముగిసేందుకు సిద్ధం అయ్యింది. ఇంక ఒక్కరోజే మిగిలుంది. మునుపటి రెండు సీజన్ల కంటే ఈ సీజన్ కాస్త ఎంటర్‌టైన్‌మెంట్ తగ్గింది. అయితే ఎట్టకేలకు చివరకు వచ్చేసింది. ఇంక ఒ