Home » BiggBoss 6 Day 34
బిగ్బాస్ లో కొత్త కెప్టెన్సీగా రేవంత్ ఎన్నికైన సంగతి తెలిసిందే. వీకెండ్ కావడంతో నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. కెప్టెన్ గా బాగా పని చేస్తున్నావని రేవంత్ కి కితాబిచ్చారు. కంటెస్టెంట్స్ కూడా రేవంత్ కెప్టెన్సీ గా బాగా పని చేస్తున్నాడని అన్నారు. ర�