Home » BiggBoss 7
త్వరలో బిగ్బాస్ మొదలవుతుండటంతో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి సరయు బిగ్బాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
అధికారికంగా తెలియకపోయినా బిగ్బాస్ సీజన్ 7లో ఈ సారి పాల్గొనబోయేది వీళ్ళే అని కొంతమంది కంటెస్టెంట్స్ పేర్లు వినపడుతున్నాయి. తాజాగా ఆ లిస్ట్ లోకి జబర్దస్త్ వర్ష వచ్చి చేరింది.
ఇప్పటికే బిగ్బాస్ ప్రోమో షూట్ కూడా నాగార్జునతో పూర్తి చేయగా తాజాగా ఓ చిన్న ప్రోమోని విడుదల చేశారు.
షో ఎప్పుడు మొదలవుతుందా? ఈ సారి షోలో ఎవరెవరు సెలబ్రిటీలు వస్తారో, ఎవరు ఇక్కడికి వచ్చి సెలబ్రిటీలు అవుతారో అని వెయిట్ చేస్తున్నారు.
బిగ్బాస్ సీజన్ 6 అయిపోయి చాలా రోజులు అవుతున్నా ఇంకా సీజన్ 7 ప్రకటించలేదేంటని అభిమానులు అనుకుంటున్నారు. తాజాగా ఈ షో అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చింది.