Home » BiggBoss Divi
బిగ్ బాస్ ఫేమ్ దివి ప్రస్తుతం సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఇలా ఫొటోలు పోస్ట్ చేస్తూ అభిమానులని అలరిస్తుంది.
పలు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ వేసి, బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకొని ఇప్పుడు సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉన్న దివి సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు పెట్టి ఇలా అలరిస్తుంది.
బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న యాక్టర్ దివి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటూ ఇలా రెగ్యులర్ గా ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఉంటుంది.
బిగ్‌బాస్ సన్నీ హీరోగా, దివి హీరోయిన్ గా హరీష్ శంకర్ కథతో దిల్ రాజు బ్యానర్ లో ATM అనే వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. త్వరలో ఈ సిరీస్ జీ5 లో రానుంది.
బిగ్‌బాస్‌తో అలరించిన దివి సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతూ ఎప్పుడూ అభిమానులకి దగ్గరగా ఉంటుంది.