-
Home » biggboss show
biggboss show
బిగ్ బాస్ 3: నా కోసం రక్తం ఇస్తావా? అని అడిగిన రాహుల్.. పునర్నవి హర్ట్ అయ్యింది
August 27, 2019 / 05:02 AM IST
బిగ్ బాస్ సీజన్ 3 నిన్నటివరకు అలకలు, కోపాలు, నవ్వులు, ఏడుపులుగా సాగిన షో.. మెల్లిమెల్లిగా అసలు గేమ్ లోకి ఎంటర్ అయిపోయింది. ఇప్పటివరకు 5వారాలు పూర్తి అవగా ఇంటి నుంచి హేమ, జాఫర్, తమన్నా, రోహిణి, అషూ రెడ్డి బయటకి వచ్చేశారు. ఈక్రమంలో లేటెస్ట�