Biggest Bank

    కరోనా ఎఫెక్ట్ : అతిపెద్ద బ్యాంకులో 35వేల ఉద్యోగాలు కోత!  

    February 18, 2020 / 08:35 PM IST

    హాంకాంగ్ : యూరప్ లోని అతిపెద్ద బ్యాంకు HSBC హోల్డింగ్స్ PLC సంస్థ రాబోయే మూడేళ్లలో 35 వేల ఉద్యోగాల్లో కోత విధించనుంది. 100 బిలియన్ డాలర్ల ఆస్తులను తొలగించనుంది. అమెరికా, యూరోపియన్ వ్యాపారాలను తీవ్రస్థాయిలో పునరుద్ధరించనుంది. మూడేళ్లలో 35,000 ఉద్యోగా�

10TV Telugu News