Home » biggest hit
Kiran Abbavaram : టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘ క ‘. సుజిత్, సందీప్ సంయుక్త దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. నయన్ సారిక హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుండే పాజిటివ