Home » Bihar Assembly polls 2020
బిహార్ రాజకీయాలపై లండన్ ఆధారిత మహిళ ఆసక్తి చూపిస్తోంది. సొంతంగా ఓ కొత్త పార్టీ స్థాపించింది. ‘ప్లూరల్స్’ అనే పార్టీ పేరుతో తానే సీఎం అభ్యర్థిగా ప్రకటించుకుంది. 2020 అక్టోబర్ నెలలో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార JDU పార్టీ, RJD ప్రత�