Home » Bihar Chief Minister Nitish Kumar
బీహార్ ప్రభుత్వం వైభవ్ సూర్యవంశీకి నగదు బహుమతిని అందించనున్నట్లు తెలిపింది.
బీహార్ రాష్ట్రం పాట్నాలో జరిగిన ఓ వర్క్‌షాప్‌లో బీహార్ మహిళా ఐఏఎస్ అధికారిణి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సదరు ఐఏఎస్ అధికారిణి క్షమాపణలు చెప్పారు.
సీఎం జగన్ ని కూడా బీజేపీ వ్యతిరేక కూటమిలో చేర్చుకోవాలని కేసీఆర్‌కు సలహా ఇచ్చారు నారాయణ. బీజేపీ వ్యతిరేక కూటమిని కలిసినందుకు కేసీఆర్‌ను ఆయన అభినందించారు.
బీహార్ రాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. బీజేపీ, జేడీ(యూ) ప్రభుత్వం కాస్త.. కొద్ది రోజుల వ్యవధిలోనే జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు కలిపి మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఎనిమిదవ సారి సీఎంగా నితీష్ కుమార్, డిప్యూటీ సీఎంగా తేజస్వి యా
బీజేపీ పొత్తు నుంచి బయటకు వచ్చేంతవరకు నితీశ్ పేరుపై ఎలాంటి చర్చ జరిగే అవకాశాలు లేవని పేర్కొన్నారు. నితీష్ కుమార్ బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని అన్నారు.
బీహార్‌లో కల్తీ మద్యం మళ్లీ కలకలం రేపుతోంది. మందుబాబులను కల్తీమద్యం కాటేస్తోంది. మద్యపాన రహిత రాష్ట్రమైన బీహార్‌లో.. కల్తీ మద్యం తాగి ప్రజలు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.
సభ్యసమాజం తలదించుకొనే ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అభం శుభం తెలియని చిన్నారుల నుంచి పండు ముసలి వారిపై కామాంధులు కన్నేస్తున్నారు. అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అంతేకాదు..సామూహికంగా అత్యాచారాలకు తెగబడుతున్నారు. పాట్నాలో 50 ఏళ్ల వివాహితపై గ్య�