Home » Bihar Couple Begs
బీహార్లో గుండెలు పిండేసే ఓ ఘటన చోటు చేసుకుంది. లంచాలకు అలవాటుపడిన కొందరు సిబ్బంది బరితెగించారు. కొడుకు మృతదేహం ఇవ్వాలంటే రూ. 50వేలు ఇవ్వాలంటూ ఓ వృద్ధ జంటను డిమాండ్ చేశారు.