Home » Bihar Deputy CM
బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ భార్య రాచెల్ పండంటి ఆడబిడ్డకు జన్మినిచ్చారు. చిన్నారి రాకతో లాలూ కుటుంబం అంతా సంతోషంలో మునిగితేలుతోంది. బిడ్డకు చక్కటి పేరు పెట్టాలని తాత లాలూ ప్రసాద్ యాదవ్ తెగ ఆనందపడిపోయారు. ముద్దుల మనుమరాలి కోసం ఓ చక్�
బిహార్ సీఎం నితీష్ కుమార్.. బీజేపీకి దూరమవ్వడం ఆర్జేడీకి కలిసొస్తోంది. ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న నితీష్ కుమార్, ఆ పార్టీ కీలక నేత తేజస్వి యాదవ్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వబోతున్నారు.
దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా దేశంలోని ఇతర ప్రాంతాలలో చిక్కుకుపోయిన రాష్ట్రాల వలస కార్మికులను, విద్యార్థులను తిరిగి తీసుకురావడానికి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడంలో సహాయపడాలని బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీ కేంద్రాన్ని కోరారు. ఇత�