-
Home » Bihar riots
Bihar riots
Sanjay Raut: బీజేపీ వల్లే అల్లర్లు.. బెంగాల్, బిహార్ అల్లర్లపై సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు
April 4, 2023 / 08:20 PM IST
శ్రీరామ నవమి శోభాయాత్రలు దేశవ్యాప్తంగా ముగిశాయి. అయితే హనుమాన్ జయంతి ఉత్సవాలు లక్షంగా మరో విడత అల్లర్లు జరగవచ్చనే భయాలను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం వ్యక్తం చేశారు. పండుగ ముగిసిన ఐదు రోజుల తర్వాత కూడా మైనారిటీలు అధికంగ�