Bijanagara

    కోడి పెట్టిన చిచ్చు : 34మందిపై కేసు.

    March 24, 2019 / 07:51 AM IST

    రాయచూరు: ఓ కోడి రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టింది. దీంతో వారు పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లారు. అసలే రెండు కుటుంబాల మధ్యా గతం నుంచి గొడవలు జరుగుతున్న క్రమంలో వారి వైరానికి ఓ కోడి మరింత అగ్గి రాజేసింది. దీంతో నానా రచ్చ అయిపోయింది. ఇది రాయచూరి యరగ

10TV Telugu News