-
Home » bike documents
bike documents
ఎలా ఫైన్ వేస్తారో చూస్తా : ట్రాఫిక్ పోలీసులకు ఝలక్.. హెల్మట్కు డాక్యుమెంట్లు అతికించి బైక్ రైడ్
September 10, 2019 / 08:05 AM IST
ట్రాఫిక్ కొత్త రూల్స్ వాహనదారుల్లో వణుకుపుట్టిస్తున్నాయి. బండి తీయాలంటే గుండెల్లో గుభేల్ అంటోంది. ఎక్కడ ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తారోనని హడలి చస్తున్నారు. హెల్మట్ దగ్గర నుంచి వాహన పత్రాల వరకు అన్ని ఉండాల్సిందే. ఇందులో ఏ ఒక్కటి మిస్ అయిన�