Home » Bike Thieves Gang
బైకు దొంగల ముఠా ఆట కట్టించారు హైదరాబాద్ పోలీసులు.. ఒక్క దొంగను పట్టుకుంటే మిగిలినవారంతా పట్టుబడ్డారు. మూడు కమిషనరేట్ల పరిధిలో జరిగిన 77 బైకు దొంగతనాలు వెలుగులోకి వచ్చాయి. దొంగల ముఠా చోరీ చేసిన ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నార