Home » BILATERAL TALKS
గతేడాది భారత్-బ్రిటన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రారంభించాయని వెల్లడించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ) సంబంధిత పనులు జరుగుతున్నాయని చెప్పారు.
అక్టోబర్ 11,12న ప్రధానమంత్రి నరేంద్రమోడీ,చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చెన్నైలో సమావేశంకానున్నారు. ద్వైపాక్షిక అంశాలపై ఇద్దరు నేతలు చర్చించనున్నారు. అయితే ఈ సందర్భంగా ఇద్దరు దేశాధినేతలకు స్వాగతం చెబుతూ చెన్నై ఎయిర్ పోర్ట్ నుంచి మమల్లాపురమ్ �