-
Home » Bilkis Bano gangrape case
Bilkis Bano gangrape case
Pralhad Joshi: బిల్కిస్ బానో గ్యాంగ్‌రేప్ నిందితుల విడుదలలో తప్పేం లేదు.. వివాదాస్పదమవుతోన్న కేంద్రమంత్రి వ్యాఖ్యలు
October 18, 2022 / 07:56 PM IST
గ్యాంగ్‌రేప్ నిందితులకు బీజేపీ మద్దతు ఉందని చెప్పడానికి మరో ఉదహారణ ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యలేనని కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. కాగా, వారి విడుదలను గుజరాత్ ప్రభత్వం సైతం సమర్ధించింది. 11 మంది దోషుల శిక్షా కాలాన్ని గుజరాత్ ప్రభుత్వం తగ�