Home » Billboard
ప్రియురాలికి మామూలుగానే ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలని అబ్బాయిలు ఆలోచిస్తారు. ఇక వారి బర్త్ డే అంటే సర్ప్రైజ్ మామూలుగా ఉండదు కదా.. న్యూయార్క్లో ఉండే ఓ ఇండియన్ అబ్బాయి తన ప్రేయసికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
ఎటువంటి ప్రొడక్ట్ అయినా సేల్ చేయాలంటే.. మార్కెటింగ్ కావాలి. దాని కోసం ముందుగా అడ్వర్టైజ్మెంట్ చేయాలి. ఇదంతా బిజినెస్ ప్రోసెస్. ఆ అడ్వర్టైజ్మెంట్ ఎంత కొత్తగా ఉంటే అంత బాగా కస్టమర్లను అట్రాక్ట్ చేయవచ్చు. దానిని బట్టే వ్యాపారం ఎంత మందికి తెలుస�