Home » BillGates marriage
ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్, ఆయన భార్య మిలిందా గేట్స్ సంచలన ప్రకటన చేశారు. బిల్గేట్స్ దంపతులు విడిపోతున్నారు. 27 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నారు.