-
Home » Billion-Dollar Startups
Billion-Dollar Startups
స్టూడెంట్ నుంచి సీఈవోలుగా.. కాలేజీ రోజుల్లో వచ్చిన ఐడియాలతో బిలియన్ డాలర్ల స్టార్టప్స్ నెలకొల్పారు.. యంగెస్ట్ ఇండియన్ బిలియనీర్స్ వీరే..
July 23, 2025 / 04:58 PM IST
క్యాబ్ రైడ్స్ నుండి కిరాణా సామాగ్రి వరకు, ఈ ఏడుగురు యువ భారతీయ వ్యవస్థాపకులు కాలేజీ సమయంలో వచ్చిన ఆలోచనలను బిలియన్ డాలర్ల స్టార్టప్‌లుగా మార్చారు.