Home » biocontrol of ganoderma wilt (basal stem rot) disease of coconut
కొత్త మొక్కలను తిరిగి నాటేటప్పుడు చెత్త వేసి కాల్చిన గోతుల్లో బాగా చివికిన పశువుల ఎరువు, కంపోస్టు ఎరువులతో పాటు 50 గ్రా. ట్రైకోడెర్మా విరిడి అనే శిలీంద్రపు పొడిని 1 కిలో వేపపిండి మ్మిశమంలో నింపి మొక్కను నాటవలయును. గానోడెర్మా తెగులు కలిగించే �