Home » Biological E Limited
ప్రముఖ ఫార్మాసూటికల్స్ సంస్థ బయోలాజికల్-ఈ అభివృద్ధి చేసిన కొవిడ్ వ్యాక్సిన్ ‘Corbevax’ బూస్టర్ డోస్గా రానుంది. ఈ కార్బెవాక్స్ బూస్టర్ డోసుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అనుమతి ఇచ్చింది.
వైద్య ఆరోగ్య శాఖలో భర్తీలను త్వరలో భర్తీ చేస్తామని ఆ శాఖమంత్రి హరీష్ రావు చెప్పారు. ఈరోజు ఆయన మంత్రులు మహమ్మద్ అలీ, తలసాని శ్రీనివాస యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తో కలిసి...
రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతం చేసేందుకు వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతం చేశామని ప్రజారోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
బయోలాజికల్ ఈ లిమిటెడ్ తయారు చేస్తోన్న కరోనా వ్యాక్సిన్ అతి తక్కువ ధరకే రానున్నట్లు తెలుస్తోంది. టీకాకు సంబంధించిన మూడోదశ ట్రయల్స్ కూడా మరో కొన్ని రోజుల్లోనే స్టార్ట్ కానున్నాయి.
కోవీషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోసుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్ రెండో డోసును 16 వారాలకు పెంచడం వెనుక ఏ శాస్త్రీయ ప్రాతిపదిక ఉందన్న ప్రశ్నలు నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి.
Biological E company entered into an agreement to manufacture the vaccine : కరోనా టీకా అభివృద్ధి చేయటానికి హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ బయోలాజికల్-ఈ, అమెరికాకు చెందిన ఓహియో యూనివర్సిటీతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు మంగళవారం ఓ సంయుక్త ప్రకటన విడుదలైంది. ఇందులో