Home » Bird Flu Symptoms
ప్రజలు ఎందుకు ఇలా భయపడుతున్నారు? ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది కదా?
చిలీలో బర్డ్ ఫ్లూ (Bird Flu) వైరస్ కలకలం రేపుతోంది. మనిషిలో (Human) బర్డ్ ఫ్లూ(Bird Flu) లక్షణాలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.
బర్డ్ ఫ్లూ నియంత్రణ కోసం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ లను ఏర్పాటు చేశారు. ఎక్కడైతే ఈ వైరస్ ఆనవాళ్లు గుర్తించారో...ఆ ప్రాంతాలను కంటైన్ మెంట్ జోన్లుగా ప్రకటించారు.