Home » birthday information
సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేయాలంటే తప్పనిసరిగా యూజర్ తన పేరుతో పాటు పుట్టిన తేదీ వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే Facebook సహా ఇతర సోషల్ అకౌంట్లను క్రియేట్ చేసుకోగలం. యూజర్ తన పర్సనల్ వివరాల ఆధారంగా ఫేస్‌బుక్ కొత్త అకౌంట్ క్రియేట్ చేస్�