Home » birthday posts
తమ అభిమాన స్టార్ పుట్టిన రోజు వస్తుందంటే..చాలు..ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు ఉండవు. సామాజిక కార్యక్రమాలు చేయడం, స్వీట్లు పంచడం, పటాకులు కాల్చడం..వంటి సంబరాలు జరుపుతూ..సంతోషంగా గడుపుతుంటుంటారు. కానీ..కరోనా నీళ్లు చల్లింది. ఎలాంటి వేడుకలు జరుపొద్�