Home » birthplace
అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలమని మరోసారి టీటీడీ పునరుద్ఘాంటించింది. ఆంజనేయ జన్మస్థలంపై టీటీడీ రెండు రోజులపాటు నిర్వహించిన వెబినార్ ముగిసింది.
హనుమంతుడు తిరుమలలోనే జన్మించాడంటూ టీటీడీ చేసిన ప్రకటనపై మరో వివాదం చెలరేగింది.
అంజనీ సుతుడు హనుమంతుడు తిరుమల కొండపై జన్మించాడని టీటీడీ విశ్వసిస్తోంది. ఇందుకు సంబంధించిన ఆధారాలతో కూడిన ఓ పుస్తకాన్ని ఇవాళ టీటీడీ విడుదల చేయనుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల క్షేత్రం ఇకపై హనుమంతుని జన్మస్థానంగానూ గుర్తింపు పొందనుంది. ఉగాది రోజున ఈ విషయాన్ని పురాణాలు, శాసనాలు, శాస్త్రీయ ఆధారాలతో సహా నిరూపించేందుకు టీటీడీ సిద్ధమైంది.
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో వివాదం మొదలైంది. షిర్డీలో కొలువైన సాయిబాబా జన్మస్థలంపై వివాదం ముదురుతోంది. ఆయన జన్మించింది పాథ్రీలోనేనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రకటించడంతో వివాదం రాజుకుంది. దీంతో పాథ్రీ ప్రాంతం తెరమీదకు వచ్చిం�