Home » biryani bill
హైదరాబాద్ ముషీరాబాద్‌లో బిర్యానీ బిల్లు.. ఫ్రెండ్స్ మధ్య చిచ్చుపెట్టింది. ఒకరి ప్రాణం పోవడానికి కారణమైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.