Home » Bismah Maroof
సిరీస్ ముగిసిన రెండు రోజుల్లోపే పాకిస్తాన్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ బిస్మా మరూఫ్ కీలక నిర్ణయం తీసుకుంది.
చైనాలోని హాంగ్జూ నగరం వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ఆసియా క్రీడలు(Asian Games 2023) ప్రారంభం కానున్నాయి. ఈ గేమ్స్‌లో క్రికెట్‌కు కూడా అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.
నేటి నుంచి మహిళల ఆసియా కప్ టోర్నీ ప్రారంభం కానుంది. బంగ్లాదేశ్ వేదికగా శనివారం ప్రారంభమయ్యే ఈ టోర్నీలో హాట్ ఫేవరేట్‌గా టీమిండియా జట్టు బరిలోకి దిగుతోంది.