-
Home » bit of emotion
bit of emotion
Big Boss 5: కాస్త ఎమోషన్..ఇంకాస్త రొమాంటిక్.. ప్రేమ పక్షుల గోరుముద్దలు!
September 25, 2021 / 07:10 AM IST
తెలుగు బుల్లితెరపై బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ మూడవ వారం దిగ్విజయంగా జరుగుతుంది. శుక్రవారం జరిగిన 20వ ఎపిసోడ్ లో ఫన్ మూమెంట్స్, ఎమోషనల్ సన్నివేశాలు, అలకలు, గొడవలు కనిపించాయి.