Bites Bomb

    తినే పదార్థం అనుకుని బాంబును కొరికిన ఎద్దు.. తర్వాత ఏమైందంటే?

    November 4, 2019 / 08:08 AM IST

    చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కృష్ణాపురంలో మేతకు వెళ్లిన ఎద్దు తినే పదార్ధం అనుకుని నాటు బాబును కొరకడంతో అది ఒక్కసారిగా పేలింది. కౌండిన్య అటవీ ప్రాంతానికి మేతకోసం వెళ్లిన ఎద్దు, వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన నాటుబాంబును కొరకగా ఈ ఘటన �

10TV Telugu News