Home » Biting
మీకు గోర్లు కొరికే అలవాటు ఉందా..? కానీ ఈ అలవాటు ఉన్నవాళ్లను ఆపడం ఎవరి తరమూ కాదు. గోర్లు కొరకడం వల్ల మీరు మానసిక ఆందోళనకు గురౌతున్నట్లే. గోర్లు కొరకడం అరిష్టం అని కూడా పెద్దవాళ్లు అంటుంటారు. అంతేకాదు మీ ఆరోగ్యకరమైన మానసిక స్థితిని కుడా ఆపదలోకి �