-
Home » BJP-AIADMK seat sharing
BJP-AIADMK seat sharing
తమిళనాడులో ఎన్డీయే కూటమి సీట్ల సర్దుబాటు కొలిక్కి.. బీజేపీకి ఎన్ని సీట్లు దక్కాయంటే?
March 23, 2026 / 07:54 PM IST
Tamil Nadu Elections : ఎన్డీయే కూటమిలోని భాజపా సహా కీలక భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకం ఒప్పందాన్ని అన్నాడీఎంకే ఖరారు చేసింది. భాజపాకు 27 సీట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది.